VB Main
School Song
In Telugu
వికాస భారతి పువ్వులం
అమ్మా నాన్నా నవ్వులం
నవ్వుతు ఎగిరే గువ్వలం
దేశానికి మేమే దివ్వెలం
దేశానికి మేమే దివ్వెలం ...... " వికాస ... "
అమ్మా నాన్నా నవ్వులం
నవ్వుతు ఎగిరే గువ్వలం
దేశానికి మేమే దివ్వెలం
దేశానికి మేమే దివ్వెలం ...... " వికాస ... "
బాగా తింటాం మేం బలంగా ఉంటాం .... "బాగా .."
తిండుంటేనే కన్డున్తుందని
కన్డుంటేనే కరకుంటుందని ....... "తిండుంటేనే "
సర్వ జగానికి వినిపిస్తాం
సోమరి తనాన్ని తరిమేస్తాం
మేం సోమరి తనాన్ని తరిమేస్తాం ..... "వికాస ..."
తిండుంటేనే కన్డున్తుందని
కన్డుంటేనే కరకుంటుందని ....... "తిండుంటేనే "
సర్వ జగానికి వినిపిస్తాం
సోమరి తనాన్ని తరిమేస్తాం
మేం సోమరి తనాన్ని తరిమేస్తాం ..... "వికాస ..."
ఆకాశానికి నిచ్చెన లేసి
గ్రహ గతులన్నీ పరికిస్తాం ......"ఆకాశానికి "
సముద్ర గర్భం శోద్దిస్తాం
విశ్వరహస్యం వినిపిస్తాం
మేం విశ్వరహస్యం వినిపిస్తాం ...... "వికాస ..."
గ్రహ గతులన్నీ పరికిస్తాం ......"ఆకాశానికి "
సముద్ర గర్భం శోద్దిస్తాం
విశ్వరహస్యం వినిపిస్తాం
మేం విశ్వరహస్యం వినిపిస్తాం ...... "వికాస ..."
సర్వమానవుల సౌభాగ్యానికి
వెన్నెలదారులు వేసేస్తాం ...... "సర్వ "
ఆగడాలనే తున్చేస్తాం
అద్భుత విజయం సాధిస్తాం
మేం అద్భుత విజయం సాధిస్తాం ..... "వికాస"
వెన్నెలదారులు వేసేస్తాం ...... "సర్వ "
ఆగడాలనే తున్చేస్తాం
అద్భుత విజయం సాధిస్తాం
మేం అద్భుత విజయం సాధిస్తాం ..... "వికాస"
భారతమాతకు ముద్దు బిడ్డలం
భావితరానికి శాంతి దూతలం .... "భారత "
యుద్ధ పిశాచం తరిమేస్తాం
ప్రపంచ శాంతిని పూయిస్తాం
మేం ప్రపంచ శాంతిని పూయిస్తాం .... "వికాస "
భావితరానికి శాంతి దూతలం .... "భారత "
యుద్ధ పిశాచం తరిమేస్తాం
ప్రపంచ శాంతిని పూయిస్తాం
మేం ప్రపంచ శాంతిని పూయిస్తాం .... "వికాస "
In English
Vikāsa bhārati puvvulaṁ
Am'mā nānnā navvulaṁ
Navvutu egirē guvvalaṁ
Dēśāniki mēmē divvelaṁ
Dēśāniki mēmē divvelaṁ...... " Vikāsa... "
Am'mā nānnā navvulaṁ
Navvutu egirē guvvalaṁ
Dēśāniki mēmē divvelaṁ
Dēśāniki mēmē divvelaṁ...... " Vikāsa... "
Bāgā tiṇṭāṁ mēṁ balaṅgā uṇṭāṁ.... " bāgā.."
Tiṇḍuṇṭēnē Kanḍuntundani
Kanḍuṇṭēnē Karakuṇṭundani....... "Tiṇḍuṇṭēnē"
Sarva Jagāniki Vinipistāṁ
Sōmari tanānni tarimēstāṁ
Mēṁ sōmari tanānni tarimēstāṁ..... " vikāsa..."
Ākāśāniki niccena lēsi
Graha gatulannī parikistāṁ......" Ākāśāniki "
Samudra garbhaṁ śōddistāṁ
Viśvarahasyaṁ Vinipistāṁ
Mēṁ viśvarahasyaṁ vinipistāṁ...... " vikāsa..."
Sarvamānavula Saubhāgyāniki
Venneladārulu Vēsēstāṁ...... "Sarva"
Āgaḍālanē Tuncēstāṁ
Adbhuta vijayaṁ sādhistāṁ
Mēṁ adbhuta vijayaṁ sādhistāṁ..... "Vikāsa"
Bhāratamātaku muddu biḍḍalaṁ
Bhāvitarāniki Śānti Dūtalaṁ.... "Bhārata"
Yud'dha piśācaṁ tarimēstāṁ
Prapan̄ca śāntini pūyistāṁ
Mēṁ prapan̄ca śāntini pūyistāṁ.... "Vikāsa"
Source : Our Head Master - Jogeshwara Rao
Written by : Our Principal - Rama Chandra Raav
0 comments